Every Action Echoes Back

When the Divine Knocks, Will You Open the Door?

ఒక బాలుడు అడవిలోకి వెళ్లి ఆ క్రొత్త వాతావరణానికి భీతిచెంది భూతం భూతం అని అరుస్తాడు. ఆ శబ్దాలే కొండల్లో ప్రతిధ్వనించి మరింత గట్టిగా బాలుడికి వినిపిస్తాయి. బాలుడు భయంతో నన్ను తినేస్తావా అని అరుస్తాడు అవే శబ్దాలు “తినేస్తా” నని వినిపిస్తాయి. భయంతో కట్టెలు కొట్టటానికి తెచ్చిన గొడ్డలి కిందపడేసి ఇంటికి తిరిగివెళ్ళి తల్లికి జరిగిన సంగతి అంతా చెప్తాడు. తల్లి విషయాన్ని అర్ధం చెసుకొని రేపు అడవికి వెళ్లి “భూతమా! నీవు నా మిత్రుడివి. … Read more

Share Selflessly, Live Fearlessly – Trust the Divine

When the Divine Knocks, Will You Open the Door?

పరమాత్మ ద్వారా లభించినవి ఏవీకూడా దాచిపెట్టకుండా నిరంతరం పంచుతూ ఉండాలి. హాతిమ్ అనే ఆయన విదేశాలు వెళుతూ భార్యను పిలిచి, నేను తిరిగి వచ్చేవరకు నీకు ఏర్పాట్లు చూచి వెళ్ళాలిగా. తినటానికి ఎన్ని వస్తువులు ఎంతెంత తెచ్చి పెట్టాలని అడుగుతాడు. భార్య నవ్వి ఎంతని చెప్పను? నేను ఎంత కాలం జీవిస్తానో, ఆ జీవితకాలానికి సరిపడే పదార్ధాలు తెచ్చిపెట్టి వెళ్లు అంటుంది. భర్త ఆశ్చర్యం వ్యక్త పరుస్తూ, అదేమిటీ? నీ ఆయుష్షు నాకెలాతెల్సు అంటాడు. భార్య మళ్ళీ … Read more

Why Yudhishthira Was Called Dharmaraja – The Hidden Power of Truth and Dharma

When the Divine Knocks, Will You Open the Door?

యుధిష్టిరునికి “ధర్మరాజు” పేరెలా వచ్చిందని ఒక యాదవుడు శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నిస్తాడు. మహాభారతయుద్ధం జరుగుతూ ఉండగా ప్రతిరాత్రీ యుధిష్ఠిరుడు మారువేషం ధరించి ఎక్కడికో వెళుతూ ఉండేవాడు. ఎందుకో, ఏమిటో రహస్యం తెల్సుకోవాలనే కుతూహలంతో ఒకరాత్రి యుధిష్ఠిరుని తమ్ములు అనుసరిస్తారు. అక్కడ యుద్ధభూమిలో యుద్ధిష్ఠరుడు గాయపడిన వారికి సేవలు చేస్తున్న దృశ్యం చూచి వారు ఆశ్చర్యచకితులవుతారు. ఇంత ఆదరంగా ప్రేమతో సేవలు చేయటానికి మారువేషంలో రావల్సిన అవసరం ఏముంది అన్న? అని సోదరులు యుధిష్ఠరుని ప్రశ్నిస్తారు. ప్రసన్న వదనుడైన యుధిష్ఠరుడు … Read more

They keep saying that the Supreme Being is present in every living being! What is the point of saying this if you can’t put it into practice?

When the Divine Knocks, Will You Open the Door?

పరమాత్ముడు ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు అని చెబుతూ ఉంటారు కదా! చెప్పేది ఆచరణలో చూపలేనపుడు ప్రయోజనం లేదు. రాముడు శబరి పెట్టిన ఎంగిలి పండ్లు ప్రేమతో తింటాడు. నిర్జనారణ్యంలో నివసించే ఒక నిమ్నజాతి స్త్రీ యొక్క ఆతిథ్యాన్ని దైవం పరుగు పరుగున వెళ్లి స్వీకరించాడంటే, ఆమె సమర్పణ, ఆమె పవిత్రత కాక వేరే ప్రమాణం ఏమికావాలి? కృష్ణ పరమాత్మ రుక్మిణి చేత తయారు చేయబడిన స్వాదిష్టభోజన పదార్థాల కంటే కూడా విదురుడు పెట్టిన ఫలహారం, ద్రౌపది ద్వారా … Read more

Service to humanity is the highest form of service.

When the Divine Knocks, Will You Open the Door?

పీడిత మానవ సేవని మించిన ఈశ్వరాధన ఎక్కడ ఉంది? సంత్ నామదేవ్ ని, ఒక జిజ్ఞాసువు భగవంతుడిని చూపించమంటాడు. సాయంత్రం నాతో వస్తే తప్పక చూపిస్తానంటాడు. జిజ్ఞాసువు కుతూహలంతో ఎదురుచూచి పండ్లు, పూవులు వగైరా సరంజామాతో తరలివచ్చి నామదేవ్ వెంట నడక సాగిస్తాడు. దారిలో ఏ దేవాలయం దగ్గరో, ఏ ఆశ్రమాల దగ్గరో ఆగుతాడని ఆశించిన జిజ్ఞాసువుని ఆశ్చర్య చకితుని చేస్తూ సంతనామదేవ్ ఒక పూరిగుడిసె వద్ద ఆగేడు. హరిజనవాడలో పూరిగుడిసెలో కుక్కిమంచంలో, క్షయరోగంతో పడి ఉన్న … Read more

When we recognize the power of the spirit and the power of God within us, we can destroy the illusions within us.

When the Divine Knocks, Will You Open the Door?

మనలోని ఆత్మశక్తిని, ఈశ్వరుని సామర్ధ్యాన్ని గుర్తించినపుడు మనలోని మాయా మోహాలను నశింపచేసుకోగల్గుతాం. తక్షశిలపై శత్రురాజులు హఠాత్తుగా దండెత్తుతారు. సేనాధిపతి భయపడి రాజుని శత్రువుతో సంధి చేసుకోమంటాడు. ఆ రాజ్యంలోని ఒక సిద్ధ పురుషుడు పిరికితనాన్ని బోధించే సేనాధిపతిని పదవినుంచి తొలగించమని, సేనకి నాయకత్వం తాను వహిస్తానని చెప్పి, శత్రురాజుని ఎదుర్కోవటానికి సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. మార్గమధ్యంలో సిద్ధపురుషుడు సైన్యాన్ని ఆపి, రాజుని ఎదురుగా ఉన్న దైవ మందిరంలోనికి వెళ్లి నమస్కరించి, విజయం కల్గే పక్షంలో చేతిలోని స్వర్ణముద్ర … Read more

The more a person can love and trust themselves, the more they can love and trust God.

When the Divine Knocks, Will You Open the Door?

వ్యక్తి తనను తాను ఎంత ఎక్కువగా ప్రేమించుకోగలడో, విశ్వసించగలడో అంతగానూ దైవాన్ని ప్రేమించి విశ్వసించగల్గుతాడు. పర్యటన ప్రవచనాలతో శ్రమించిన రామతీర్థుడు తన నివాస స్థానానికి ఒకరోజు తిరిగి వస్తాడు. అలవాటు ప్రకారం తనకు తానే వంట ప్రారంభించి, ఇంట్లో లభించిన కాస్త పిండితో రొట్టెలు చేసుకుంటాడు. పూర్తి అయ్యేసరికి కొందరు పిల్లలు ఆకలంటూ వచ్చి కడుపు చూపిస్తారు. స్వామీజీ పిల్లలు ఆకలి తీరేవరకూ రొట్టెలను ముక్కలు చేసి తినిపిస్తాడు. ఇదంతా చూస్తున్న ఒక మహిళ ఇపుడు ఇంక … Read more

How can God give so easily to those who cannot give to those who stretch out their hands before you and ask?

When the Divine Knocks, Will You Open the Door?

నీ ముందు చెయ్యి చాచి అడిగిన వారికి ఇవ్వలేని వారికి , దైవం సునాయసంగా ఎలా ఇస్తాడు? ఒక మైదానంలో ఒక కుండ ముఖం ఆకాశంవైపు రెండవ కుండ ముఖం భూమి వైపు బోర్లించి పెట్టబడి ఉన్నాయి. ముఖం ఆకాశానికి అభిముఖంగా ఉన్న కుండ వర్షం నీటితో నిండిపోయింది. కుండ ముఖం కింద వైపుకు ఉన్నడం వల్ల కురిసే వర్షం అంతా క్రిందికి జారిపోయింది. నీటితో నిండిన కుండను, వరుణదేవుణ్ణి రెండవ కుండ తిట్టటం మొదలు పెట్టింది. … Read more

Whatever you want to achieve in life, you have to be worthy of it.

When the Divine Knocks, Will You Open the Door?

జీవితంలో మీరు ఏమి సాధించాలనుకున్నా, దానికి మీరు అర్హులై ఉండాలి. భగవంతుని కృప, అనుగ్రహం పొందాలంటే పాత్రత తప్పనిసరి అనే మాట చాలా మంది గొంతుక దిగదు. అనేక దారులు వెదుకుచూ దైవకృపకోసం ప్రాకులాడుతారే గాని, పాత్రత సంపాదించాలంటే అంగీకరించరు. కానీ జ్ఞానం, వివేకం, శక్తి, భక్తి, ఇలాంటి ఉన్నతమైనవన్నీ దైవం కేవలం పాత్రత కలవారికి మాత్రమే ఇస్తాడని సంత్ జ్ఞానేశ్వర్ బోధ చేస్తుంటాడు. ఆ మాటలకు ఒక స్త్రీ కోపంతో లేచి పాత్రత చూసి ఇచ్చే … Read more

Worship Is Not for God… It Is for Our Spiritual Growth.

When the Divine Knocks, Will You Open the Door?

ఈశ్వరునికి కానుకలు, స్తోత్రాలు, పూజలు ఏ మాత్రం అవసరంలేదు. పాత్రత వికసింప చేసికోటానికి అవి వ్యక్తి కోసం నిర్దేశింపబడిన ఆధారాలు మాత్రమే. నరకయాతనలను అనుభవించే పూర్వీకులను తరింప చేయటానికి భగీరథునికి గంగను భూమిపైకి గొనిరావటం తప్పని సరియైంది. ఏదో విధంగా గంగను భూమిపైకి తెస్తే పితృదేవతలకు సద్గతి లభించటమేగాక అనేకమైన ప్రాణుల దాహాన్ని కూడా తీర్చవచ్చునని గ్రహించిన తక్షణమే భగీరథుడు భవనాలను, రాజ్యభోగాలను వదిలి తపోవనాలకి బయలుదేరాడు. ప్రసన్నురాలైన గంగ ని ఆ పరమ శివుడు భూమి … Read more