If knowledge is not put into practice and remains merely a pleasure to hear, then that knowledge is useless.

When the Divine Knocks, Will You Open the Door?

జ్ఞానం ఆచరణగా మారక శ్రవణానందంగా మిగిలిపోయే పక్షంలో ఆ జ్ఞానం శుద్ధదండగ. పిప్పలాద మహర్షి కి నమస్కరించి శ్వేతకేతు ఇలా అన్నాడు. “దేవా! మీరు మానవ స్థాయి గురించి చర్చించేటప్పుడు ఈశ్వరానుగ్రహం, వ్యక్తి సౌభాగ్యం ఈ రెండింటి గూర్చి చర్చించారు. మనిషి సర్వవిధాల స్వతంత్రుడు, పరిపూర్ణుడు అయినపుడు అతనికి ప్రగతి పథంలో ముందుకు పోవడానికి ఎవ్వరి సహాయం, సహకారం అవసరం లేదా? అతని స్వాతంత్ర్యంలో అవరోధం అనేదానికి ఆస్కారమే ఉండదా? అతను ఏది కోరుకుంటే అది సిద్ధించి … Read more

A sense of care and devotion towards the Goddess of Life within everyone should be awakened.

When the Divine Knocks, Will You Open the Door?

జీవన దేవత పట్ల ప్రతి ఒక్కరిలోనూ శ్రద్ధ, భక్తి జాగృతమవ్వాలి. ఒక దొంగ గురునానక్ వద్దకు వెళ్లి ఈ చెడు వ్యసనం నుండి బయట పడటానికి ఏదైనా ఉపాయం చెప్పుమని ప్రార్థించేవాడు. కానీ నానక్ చెప్పిన సలహాలను ఏ మాత్రం పాటించలేక విఫలమవుతూ చాలా సంవత్సరాలు గడిచేయి. ఒకనాడు నానక్ దొంగను పిలిచి నీవు చేస్తున్న పాపాన్ని ప్రతిరోజు అందరి ముందు ప్రకటించుమని సలహా ఇచ్చేడు. ప్రకటించటానికి అతను చాలా సిగ్గుపడేవాడు. ఈ కారణంగా అతడు నెమ్మదిగా … Read more

The mind should be cleansed by removing the impurities that have settled on it on a daily basis.

When the Divine Knocks, Will You Open the Door?

మనసుపై పడిన మాలిన్యాన్ని ప్రతి నిత్యం తొలగిస్తూ శుభ్రం చేయాలి. ఒక ధనవంతుడు ప్రతిరోజు శ్రేష్ఠమైన అవు నేతితో దీపం వెలిగించి దేవాలయంలో ఉండేవాడు. ఒక పేదవాడు ఆవనూనెతో చిన్న దీపాన్ని వెలిగించి, చీకటిగా ఉన్న తన వీధి చివరలో పెడుతూ ఉండేవాడు. ఇద్దరి జీవితాలు ముగిసిపోయాయి. ఇద్దరు దైవం దర్బారులో నిలబడ్డారు. నిర్ధనుడికి ఉన్నత స్థాయికి చెందిన సౌకర్యారతో కూడిన జీవితాన్ని, ధనవంతునికి నిన్ను స్థాయికి చెందిన సౌకర్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదించి దైవం వారిని … Read more

Karma should be undertaken as a Constructive Process, not in the form of Destruction.

When the Divine Knocks, Will You Open the Door?

కర్మ ని వినాశనం రూపంలో కాక నిర్మాణ కార్యక్రమంగా చేపట్టాలి. బుద్ధ భగవానుడు అరణ్యమార్గం గుండా వెళుతూ ఉండగా అంగుళిమాల ఎదురవుతాడు. ప్రతినిత్యం అనేకమంది నిర్దోషుల వ్రేళ్ళను ఖండించి మాలగా కట్టి మెడలో ధరించి ఆనందించే అతడికి ఆరోజు మొదటగా బుద్ధుడు కనిపించగానే ఆనందంగా అతడి మీదికి ఉరుకుతాడు. ప్రసన్న వదనంతో బుద్ధ భగవానుడు అంగుళిమాల వంకచూచి, వత్సా! విను, నీ మనోరథం తీర్చకుండా ఎక్కడాకీ పారిపోను. కానీ ఒక్క క్షణం ఓపికపట్టి, “నా చిన్న కోరిక … Read more

The highest form of action (Karma) is worship of God

When the Divine Knocks, Will You Open the Door?

కర్మ యొక్క ఉత్కృష్టతే దైవపూజ. సాధువులకు మహాత్ములకు వారి వారి అభిమానులు, శిష్యులు తరచుగా ఏవో ఒక కానుకలను ఇస్తూ ఉండటం సర్వ సాధారణమైన విషయమే. అలాగే మహాత్ముడైన వ్యక్తి తనకు ఎవరు ఏ కానుకలు ఇచ్చినప్పటికీ వాటిని తనకోసం ఉపయోగించుకోకుండా సమాజానికి వాటిని ఉపయోగపరుస్తూ ఉంటారు. నారాయణ సంప్రదాయానికి చెందిన స్వామి సజానంద్ కి ఆత్మరామ్ అనే పేరుగల దర్జీ ఒక “అంగీ” ని కానుకగా ఇస్తాడు. చుట్టూ కూర్చొని ఉన్న భక్తులు ఈ అందమైన … Read more

Karma does not mean hard work. Karma must also be accompanied by a higher level of mental yoga.

When the Divine Knocks, Will You Open the Door?

కర్మ అంటే శ్రమించటం కాదు. కర్మతో ఉన్నత స్థాయికి చెందిన మనోయోగం కూడా జోడించబడాలి. భారతదేశం యొక్క తత్వజ్ఞానం విశ్వంలోని మూలమూలలకు వ్యాపించి దూరదేశాల నుండి యాత్రికులు వచ్చి, భారతదేశం నుండి జ్ఞాన సంపదను ఆర్జించి తమ దేశాలకు తిరిగివెళ్ళి, తమ దేశవాసులకు ఆ భారతీయ తత్వజ్ఞానం యొక్క మర్మాన్ని అవగతం చేస్తున్న రోజులవి. ఈ పరంపరలోని ఒక బౌధ సాధువు రెండువేల సంవత్సరాల పూర్వం జ్ఞానార్జనకై ఒకసారి భారతదేశానికి రావటం జరిగింది. ఏదో స్వల్పకాలం భారత … Read more

By fulfilling one’s duty, one will attain the highest honors.

When the Divine Knocks, Will You Open the Door?

తమ కర్తవ్యాన్ని నెరవేర్చడం ద్వారా అత్యున్నత గౌరవాలను పొందుతారు. ఒక వ్యక్తి యుక్త వయస్సులోనే సన్యసించి దైవచింతనలో జీవితం గడిపి మరణిస్తాడు. మరణానంతరం చిత్రగుప్తుడు అతని పరమార్థాన్ని లెక్కలు కట్టి కుటుంబం కోసం అతడు ఆచరించిన బాధ్యతాయుతమైన కర్మలను పరమార్థంగాను, సన్యసించి ఇతరుల పోషణతో జీవిస్తూ వ్యక్తిగత వికాసానికి, మోక్షానికి దైవస్మరణ చేస్తూ గడిపిన కాలాన్ని స్వార్థం క్రింద జమకట్టి పంపిస్తాడు. వ్యర్థ సన్యాసం ఎందుకు స్వీకరించానా? అని వ్యక్తి నెత్తి నోరు మొత్తుకొంటాడు. కర్తవ్యం పట్ల … Read more

Dharma Scholars have stated that the Rule of Duty is the Rule of Dharma.

When the Divine Knocks, Will You Open the Door?

కర్తవ్య పాలనయే ధర్మపాలనగా ధర్మవేత్తలు పేర్కొన్నారు. వర్ష ఋతువు ప్రవేశించటానికి ముందుగానే యజ్ఞకర్మకు, వంట చేసుకోవటానికి కావలసిన ఎండు కట్టెలు ప్రోగు చేసుకోవాలని సంకల్పించి కణాదమహర్షి శిష్య సమేతంగా అడవిలో ప్రవేశిస్తాడు. అందరూ కలిసి సామూహికంగా శ్రమించి కట్టెలు కొట్టి కట్టలు కట్టుకుని ఆశ్రమానికి తీసుకుని వస్తారు. మర్నాడు ఆ అడవిని దాటి ఇంకా ముందుకు పోవాలని శిష్యులు బయలదేరి వెళుతూ ఉండగా ఆ ప్రదేశంలో సుగంధ పరిమళంతో గాలులు వీచసాగాయి. కట్టెలన్నీ కొట్టి వేసిన మోడువారిన … Read more

It’s not what we do that matters. It’s how we feel when we do it that matters.

When the Divine Knocks, Will You Open the Door?

ఏమి పనిచేస్తున్నామనేది కాదు ముఖ్యం. ఏ భావనతో చేస్తున్నాము అనేది ప్రధానం. ఒక రైతు అనేకమార్లు ఇంటికి వచ్చి భార్యను తినటానికి ఏమైనా పెట్టుమనిప్రతిరోజు వేధించేవాడు. ఆమె చిరాకుపడి భర్తను నిర్లక్ష్యం చేసేది. భార్యయొక్క ఉపేక్షా భావానికి రైతు దుఃఖిస్తూ ఈ సంగతి ఒకనాడు మిత్రునికి తెలియజేస్తాడు. మిత్రుడు ఆలోచించి రైతును మర్నాడు ఇంటికి వెళ్ళకుండా పొలంలోనే ఆపివేస్తాడు. సరిగ్గా సూర్యుడు నెత్తిమీదకు వచ్చేసరికి రైతు భార్య స్వయంగా భోజనం వడ్డిస్తూ, ప్రతిరోజూ నీవు నీ కర్తవ్యాన్ని … Read more

Karma and life are two interdependent things. The success of life can be clearly judged by the level of karma.

When the Divine Knocks, Will You Open the Door?

కర్మ మరియు జీవితం అనేవి రెండు పరస్పర ఆధారిత విషయాలు. కర్మ స్థాయిని బట్టి జీవిత విజయాన్ని స్పష్టంగా అంచనా వేయవచ్చు. ఒక వ్యక్తి సాంసారిక పద ప్రతిష్ఠల నాశించక సమయాన్ని శక్తిని సాంసారిక సుఖాలకు వెచ్చించక జాగ్రత్తగా జీవించి మరణిస్తాడు. అయినా అతనికి కోరుకున్న ముక్తి లభించదు. మరికాస్త ఉన్నత కులంలో పుట్టమని యమధర్మరాజు ఆదేశిస్తాడు. తన త్యాగానికి ప్రతిఫలంగా సద్గతి ప్రసాదించక పునర్జన్మను ప్రసాదించటానికి కారణం ఏమిటని ఆయన యమధర్మరాజుని ప్రశ్నిస్తాడు. యమధర్మరాజు ఆయనతో … Read more