Those who gain through corruption are caught in disasters commensurate with that level.

When the Divine Knocks, Will You Open the Door?

అవినీతితో సంపాదించిన వారు ఆ స్థాయికి తగినట్లు విపత్తులలో చిక్కుకుంటారు. అవినీతి ఆచరణ గావించేవాడే కాక అవినీతిగా ఆర్జించినవాడు అవినీతి సంపాదనతో ఆహారాన్ని స్వీకరించినవాడు ఇలా ప్రతి ఒక్కరు ఆ ఆ స్థాయికి తగినట్లు విపత్తులో చిక్కుకొంటారు. ఒకసారి ఒక శిష్యుడు చిత్తవృత్తులను నిరోధించలేక వివశుడై గురుదేవుని పాదాలమీద వ్రాలి, గురుదేవా! మనసు చాలా అశాంతిగా ఉన్నది. చేసిన సాధన అంతా నిష్పలమై పోతుందని భయంగా ఉన్నదని రోదిస్తాడు. ఆచార్యుడు కొంతసేపు ఆలోచించి నాయనా! మనస్సుకు సరాసరి … Read more

The true worship of Lakshmi is to earn money ethically and to make good use of what you earn, keeping in mind the benefits and disadvantages.

When the Divine Knocks, Will You Open the Door?

అసలైన లక్ష్మీ పూజ నీతిగా ధనార్జన చేయటం, ఉచితానుచితాలు దృష్టిలో పెట్టుకొని సంపాదించిన దాన్ని సద్వినియోగం చేయటం. ఇద్దరు మిత్రులు కలిసి ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దవారై మంచి విద్యావంతులవుతారు. ధనవంతుల ఇంటికి చెందినవాడు స్వేచ్ఛగా ధనాన్ని ఖర్చుచేస్తూ విచ్చలవిడిగా తిరుగసాగేడు. రెండవ వ్యక్తి నిర్ధనుల కుటుంబానికి చెందటం వల్ల లభించిన దానిని జాగ్రత్తగా ఖర్చు చేసుకొంటూ ఉన్నత సంస్కారాలతో జీవించసాగేడు. ధనవంతుడు, స్నేహితుని కూడా తనలా ఆనందంగా జీవించుమని ఆహ్వానించేవాడు. పేద స్నేహితుడు అతని ఆహ్వానాన్ని … Read more

Good deeds earned with a true conscience and practiced through those means will yield a hundredfold better results.

When the Divine Knocks, Will You Open the Door?

సత్యమైన అంతరంగంతో ఆర్జించి, ఆర్జించిన ఆ సాధనాల ద్వారా ఆచరించిన సత్కర్మ నూటికి నూరుపాళ్ళు సత్ఫలితాలను ఇస్తుంది. స్మార్తదేశంలో నిరంతరం కడుపునిండా భోజనం లభించే ప్రదేశం ఒకటి ఉండేది. ఈ భోజనాలయాన్ని ఒక భిక్షుకుడు నిర్వహించేవాడు. గతంలో ఒకనాడు ఈ భిక్షుకుడు భిక్షాటనకు వెళ్లినప్పుడు ఒక స్త్రీ చాలా హీనంగా మాట్లాడి అవమానిస్తుంది. వెంటనే అతడు భిక్షకవృత్తిని వదిలేసి శ్రమచేయటం మొదలుపెడతాడు. అనతికాలంలోనే శ్రమఫలించి వ్యాపారంలో హద్దులేని లాభాలు వస్తాయి. ఒకనాడు ఇతడిని అవమానించిన స్త్రీ ఇతనికి … Read more

Like a Tree, Human Thoughts are also like a ‘Kalpa Vruksham”. If they are used properly, they can achieve their Desires and Goals.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

మన చుట్టూ వాతావరణం ఎంత చిందరవందరగా ఉన్నప్పటికీ మన ఆలోచనలు వక్రంగా లేని పక్షంలో బాహ్యజగత్తు అంతా పవిత్రంగానే ఉంటుంది. ఆలోచనల పట్ల నియంత్రణలేని వ్యక్తికి ధనం, వైభవం శక్తి, సంపద సమస్తం ఉంటే ఉండవచ్చు. వాటిని అపవ్యయం చేయక పోవచ్చు. అయినా ఎప్పుడూ ఏదో పొగొట్టుకొన్న వానిలా దుఃఖిస్తూనే ఉంటాడుగానీ ప్రత్యేకంగా ఏమీ పొందలేడు. ఒక గ్రామీణురాలు సంత జ్ఞానేశ్వర్ ని స్వామి! నియమ పాలన ద్వారా జీవితాన్ని గడుపుతున్నా ఎప్పుడూ ఏదో ఒక రోగంతో … Read more

Knowledge Becomes Meaningful only through Correct Understanding.

When the Divine Knocks, Will You Open the Door?

సరియైన అవగాహన వల్లనే జ్ఞానం సార్థకమవుతుంది. ఒక వ్యక్తి మరోవ్యక్తితో, ఇంచుమించు 20 అడుగుల నేలను త్రవ్వితే చాలు నీరు పడుతుందని అంటాడు. వెంటనే రెండవ వ్యక్తి నుయ్యి తవ్వటం లో నిమగ్నడవుతాడు. 20 కాదుకదా 25 అడుగుల నేల త్రవ్వినా నీరు పడదు. మొదటి వ్యక్తి వద్దకు వచ్చి విషయాన్ని వివరిస్తాడు. మొదటి వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా నేల 20 అడుగులు నిలువుగా త్రవ్వడానికి బదులు వెడల్పు గా త్రవ్వబడి ఉంది. అది … Read more

Perform your Duty According to the Rules.

When the Divine Knocks, Will You Open the Door?

నియమానుసారం నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. ఒక మహాత్ముని త్యాగజీవనం పట్ల ప్రభావితుడై ఒక రాజు ఆయన వద్ద గురుదీక్ష తీసుకొంటాడు. అంతక్రితమే దీక్ష తీసుకున్న అనేకమంది వ్యక్తులు దీక్ష తీసుకోగానే రాజుని కలిసి, సోదరా! ఇక మీదట నీవు మావద్ద పన్నులు వసూలు చేయటానికి వీల్లేదు మేము నీ సోదరలంకదా, అని కోరగానే రాజు అందరి వద్ద పన్నులు వసూలు చేయటం మానివేశాడు. ఈ విధంగా రాజ్యవ్యవస్థ ధనాభావం వల్ల కుంటుపడింది. అందరూ కష్టించటం మానివేసి … Read more

Laziness is not an only Child. It has many Brothers and Sisters

When the Divine Knocks, Will You Open the Door?

సోమరితనం అనేది ఏకైక సంతానం కాదు. దానికి సోదరులు సోదరీమణులు అనేక మంది ఉన్నారు. పుణ్యఫలంగా నహుషుడికి ఇంద్ర సింహాసనం లభించింది. స్వర్గ పట్టణాన్ని పరిపాలించసాగేడు. ఐశ్వర్యం, శక్తి, పదవి ఇవన్నీ లభించేసరికి నహుషుడు వీటి ప్రభావానికి గురియై ఇంద్రుడు ఇల్లాల్ని మోహిస్తాడు. తన అంతఃపురానికి ఆమెను తీసుకుని రావాలని ఆలోచనలు చేయసాగేడు. ఈ సంగతి తెలిసి శచీదేవి దుఃఖిస్తుంది. రాజాజ్ఞకు విరుద్ధంగా ఏమి చేయాలో అర్థంకాక ఒక పన్నాగం పన్ని నహుషుడు మహర్షులచే మోయబడే పల్లకీలో … Read more

As long as Individuals Practice Sense Restraint, they will have Perfect Powers.

When the Divine Knocks, Will You Open the Door?

వ్యక్తులు ఇంద్రియ నిగ్రహాన్ని పాటించినంత కాలం, వారికి పరిపూర్ణ శక్తులు ఉంటాయి. శక్తి భండారమంతా నియత్రణాపరుల సొత్తు. దయానంద మహర్షి కి బీరేనేర్ మహారాజుకి మధ్య గాఢమైన మైత్రి ఉండేది. మహారాజు తరచుగా తన బ్రహ్మచర్యం యొక్క శక్తిని ప్రదర్శిస్తూ బ్రహ్మచర్యం యొక్క గొప్పతనాన్ని స్వామీజీకి చెపుతూ ఉండేవాడు. కానీ స్వామిజీ నవ్వి ఆ మాటలు పట్టించుకొనేవాడుగాదు. ఒక రోజు ఉదయాన్నే రాజు నాలుగు గుఱ్ఱాల బండిని ఎక్కి ప్రాతఃకాల భ్రమణానికి బయలుదేరాడు. నాలుగు గుఱ్ఱాల కళ్లాలు … Read more

There is no Similarity between Words and Feelings, nor between Words and Actions.

When the Divine Knocks, Will You Open the Door?

మాటలకూ భావాలకూ, అలాగే మాటలకూ చేతలకూ ఎలాంటి పోలిక లేదు. ఒక జిజ్ఞాసువు జ్ఞానితో దేవా! మానవ జీవితాన్ని అలంకరించగల శృంగార దేవతలెవరు? అని ప్రశ్నిస్తాడు. జ్ఞాని వెంటనే “హృదయం, నాలుక” అని జవాబిస్తాడు. మరి జీవితాన్ని మలినం చేయగల అసురులెవ్వరని ప్రశ్నిస్తాడు. జ్ఞాని ఈసారి కూడ “హృదయం, నాలుక” అని బదులు పల్కుతాడు. అది ఎలా సాధ్యమని జాజ్ఞాసువు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. “నాయనా! మధురమైన సంభాషణను నాలుక, సంస్కార వంతమైన ఆచరణను హృదయం సంపదల రూపంలో … Read more

It is well known that the Mind is Formed by Food.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

అన్నాన్ని బట్టే మనస్సు ఏర్పడుతుంది అనేది సర్వవిదితం. ధన్వంతరి పక్షిరూపు ధరించి ఉపదేశాన్నివ్వటానికి వాగ్భట్టు వద్దకు కాశీ వస్తాడు. ఆరోగ్యవంతుడుగా జీవించాలంటే ఏమిచేయాలని వాగ్భట్టు పక్షి రూపుడైన ధన్వంతరిని ప్రశ్నిస్తాడు. “ఋతువుకి కాలానికి తగినట్టు తక్కువగా ఉపయోగకరమైన ఆహారాన్ని భుజించేవారు” ఆరోగ్యవంతులు అని ధన్వంతరి తెలియజేస్తాడు. ఆరోగ్య విజ్ఞానంలోను ఆధ్యాత్మిక విజ్ఞానంలోను కూడా మితహారానికి సమానమైన ప్రాధాన్యతను ఇవ్వటం జరిగింది. శరీర నిర్వహణకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఆహారాన్ని స్వీకరించాలి. అన్నాన్ని బట్టే మనస్సు ఏర్పడుతుంది అనేది … Read more