The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

పరమహంస తల్లి అవసానకాలంలో కొడుకు వద్ద ఉండాలని వచ్చింది. మధురానాథ్ గురువైన పరమహంసకు, ఆయన తల్లికి శ్రద్ధగా సేవ చేసాడు. అమ్మా! నీకేం కావలన్నా నాకు చెప్పు. క్షణంలో తెచ్చి నీ ముందుంచుతాను అని పదే పదే చెబుతూ ఉండేవాడు. ఆమె చిరునవ్వు నవ్వి నాకు అన్నీ ఉన్నాయి నాయనా, నీకు నా ఆశీస్సులు. నీవు ప్రశాంతంగా ఉండమని చెప్పేది. కానీ మధురానాథ్ తృప్తి చెందక పదే పదే ఏమి కావాలని అడగటం వలన, నాకు నశ్యం … Read more

The Path of a Great Soul.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

Forgiveness • Simplicity • Selflessness • Freedom from Greed ఏదో ఒకనాడు తుకారామ్ ను నీచుడుగా నిరూపించాలని భావించి ఒక వ్యక్తి ప్రతి రోజు తుకారం ఇంటికి కీర్తనలు వినాలనే వంకతో వస్తుండేవాడు. కొంతకాలానికి అలాంటి ఒకరోజు రానే వచ్చింది. తుకారాం గేదె అతని చేలో మొక్కలు పాడుచేసిందని ఇంటి మీదకు వచ్చి తిట్టసాగేడు. తుకారాం చలించక, నిశ్చలంగా దైవ ప్రార్థన చేసుకోవటం చూసి మరింత కోపించి ఒక ముళ్ళ కర్ర తెచ్చి రక్తం … Read more

A Pure Heart is the True Temple of God.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

ఆదర్శమైన ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవారికి లోభం, మోహం అనే భవబంధనాలు సంకెళ్లవంటివి. సంగ్రహం, విలాసం, ఆశ — వీటిలో చిక్కుకున్న వ్యక్తులను లోభ లిప్స వశపరచుకొని, పరమార్థ రసాన్ని ఆస్వాదించనీయదు. స్వార్థపరులు, పరమార్థాన్ని, స్వార్థాన్ని త్రాసులోని రెండు సిబ్బెలలోను పెట్టి స్వార్థం వైపు ఏదో ఒకరాయి, రప్ప చేరుస్తూ బరువుని పెంచి, పరమార్థం వైపు సిబ్బె తేలిక అయ్యేలా నేర్పుగా తూకం వేస్తూ ఉంటారు. ఉత్కృష్ట మార్గంలో ప్రవేశించాలనుకునే వారందరికీ విత్తేషణ, పుత్రేషణ, అహం – ఈ … Read more

From Selfishness to Selflessness: The Path to Freedom.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

కొన్ని పక్షులు ఒకనాడు వేటగాని వలలో చిక్కుకొని ప్రాణరక్షణ కోసం ఒకేసారి వలనెత్తుకొని ఎగిరి పోవటానికి ప్రయత్నించాయి. అది చూచి బోయవాడు వలవెంబడి పరుగెట్టి పరుగెట్టి అలిసిపోగా ఒక మహాత్ముడు అతడిని ఆపి, “నాయనా! కలసి ఎగురుతున్నంత వరకు వీటి వెనుక నీవు ఎంతగా పరుగెత్తినా లాభం లేదు” అని తెలియజేసి ముందుకు సాగిపోతాడు. కొన ఆశతో వల వెంట పరుగెత్తే బోయవాడు కొంతదూరం వెళ్ళిన తర్వాత వల క్రింద పడటం చూస్తాడు. ఎక్కడ దిగాలి అనే … Read more

Unity and Cooperation. Together We can Achieve More.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

దేవదానవుల మధ్య ఎవరుగొప్ప అనే విషయంలో ఒకసారి పోట్లాట చెలరేగింది. నిర్ణయం కోసం ఇద్దరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళగా, బ్రహ్మ ఇద్దరినీ చెరో పంక్తిలోను కూర్చోబెట్టి, మృష్టాన్న భోజనాలు వడ్డించి, తినే సమయానికి మోచేతుల వద్ద వంగకుండా, చేయి నోటి వద్దకు రాకుండా మాయ పన్నుతాడు. రాక్షసులు చేతిని నిటారుగా ఎత్తి అంత ఎత్తుమీద నుండి నోటిలో పడవేసుకుంటూ, పదార్థాలను చెల్లాచెదురు చేయసాగేరు. దేవతలు ఉదారులు, సహకారులు కావటం వలన ఒకరి నోటి కొకరు అందించి తృప్తిగా … Read more

True Devotion: A Life of Selfless Service.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

ఒకసారి భోజమహారాజు దర్భారుకి సోమదత్తుడనే బ్రాహ్మణుడు వచ్చి, ఉజ్జయినీ నగరంలో భాగవత కథలు వినిపించడానికి ఆజ్ఞ ఈయవలసిందిగా కోరతాడు. భోజమహారాజు నిరాకరిస్తూ కొంతకాలం భాగవతాన్ని పఠించి ఆ తర్వాత రమ్మంటాడు. చెప్పినట్టు చేసి రెండవసారి వచ్చినా కూడా నిరాకరిస్తూ భాగవతాన్ని బాగా అర్థంచేసికొని కంఠస్తం చేసి రమ్మని పంపించివేస్తాడు. తరువాత ఎంత కాలానికి బ్రాహ్మణుడు రాకపోయే సరికి భోజరాజు ఆయనను వెదకడం ప్రారంభిస్తాడు. ఒక చెట్టు క్రింద భాగవత పారవశ్యంతో ధనం మీదగానీ, కీర్తిమీద గానీ కోరికలేని … Read more

Great Minds, Simple Lives.

Great Minds, Simple Lives.

The Power of Simplicity, Integrity and Detachment మహారాష్ట్రలో పేష్వా మాధవరావుకు గురువుగా, మంత్రిగా, ప్రధాన న్యాయాధీశునిగా అనేక పదవులను నిర్వహించే రామశాస్త్రి అనే యోగ్యుడైన బ్రాహ్మణుడు నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఆదర్శానికి ప్రతిరూపంగా జీవయాత్ర సాగించేవాడు. ఆయన భార్య ఒకనాడు సాధారణ జనులకంటె కూడా సాదా వస్త్రాలను ధరించి, ముఖ్యమైన పనిమీద రాణీ వద్దకు వెళ్ళటం జరిగింది. గురుపత్నిని ఆ స్థితిలో చూచిన రాణీ ఆశ్చర్యచకితురాలై, వారి ఆ దీనస్థితి రాజనిందకు కారణం కావచ్చునని … Read more

True Greatness Lies in Selfless Service.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

“Servants of Peoples” సంస్థ యొక్క సభాపతి లాలాలజపతిరాయ్ యొక్క మరణ సమయం ఆసన్నమవడంతో, ఆ సభాపతిస్థానాన్ని భర్తీ చేయటానికి యోగ్యుడైన వ్యక్తి ఎక్కడ లభించగలడని గాంధీజీ ఆలోచించసాగారు. అతి తక్కువ వేతనానికి తమ సుఖాన్ని, వైభవాన్ని వదలుకొని తమ జీవితాన్ని సమర్పణ గావించుకోవటానికి ఎవరు ముందుకు వస్తారు? కానీ రండన్‌జీ ఈ వార్త తెలిసి తన బ్యాంక్ మేనేజర్ పదవిని వదలివేసి ఈ పదవిని ఆనందంగా స్వీకరిస్తానంటూ ముందుకు ఉరికాడు. బాపూ పాదాలకు నమస్కరిస్తూ, “బాపూ! … Read more

True Richness lies in Giving.

Great Minds, Simple Lives.

పకీరువలె అర్థనగ్నంగా తిరిగిన గాంధీ పాదాలచెంత నెహ్రూ, చిత్తరంజన్‌దాస్‌, జమన్‌లాల్‌ బజాజ్‌ వంటి సంపన్నుల సమస్త సంపద, వైభవం వచ్చి వర్షించిన సంగతి సర్వ విదితమే. కానీ ఆ త్యాగమూర్తి ఆ సంపదను మాతృభూమి స్వాతంత్ర్యం కోసం వెచ్చించాడు. బుద్ధుడు రాజ సింహాసనాన్ని త్యజించి, భిక్షాపాత్ర చేతపట్టి, తిరిగినప్పటికీ ఆయన పాదాల ముందు అనేకమంది రాజులు, చక్రవర్తులు తమను తాము సమర్పించుకొన్నారు. ఇటువంటి మహా మానవుల పట్ల జనులకుగల భక్తి శ్రద్ధలు వర్ణించనలవిగానివి. ఒక అచంచలమైన, అపూర్వమైన … Read more

From Attachment to True Love – A Path of Service, Compassion and Dharma.

From Attachment to True Love - A Path of Service, Compassion and Dharma

అంతరంగంలో మోహం అనేది చుట్టుముట్టియున్న ఒకే ఒక స్థానం ఖాళీ అయినప్పుడు మాత్రమే ఆత్మీయత అనేది అంతరంగంలో ప్రవేశించడానికి అవకాశం కలుగుతుంది. కేవలం ఒకే ఒక మోహం నుండి ముక్తి లభిస్తే చాలు, అన్ని దిక్కులు ‘తనవే’గాను; ‘సర్వమానవులు తనవారుగాను’ అనిపించటం మొదలవుతుంది. శ్రావస్తీనగర నివాసి మాతా విశాఖ, తథాగతుని ఒకసారి తన ఆతిథ్యం స్వీకరించుమని ఆహ్వానించింది. బుద్ధుడు వెళ్ళగా, ఆమె మనమడు మరణించటం వలన దుఃఖిస్తూ నా మనుమని తిరిగి పునర్జీవితుని చేయుమని ప్రార్థిస్తుంది. బుద్ధుడు … Read more