Why Yudhishthira Was Called Dharmaraja – The Hidden Power of Truth and Dharma
యుధిష్టిరునికి “ధర్మరాజు” పేరెలా వచ్చిందని ఒక యాదవుడు శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నిస్తాడు. మహాభారతయుద్ధం జరుగుతూ ఉండగా ప్రతిరాత్రీ యుధిష్ఠిరుడు మారువేషం ధరించి ఎక్కడికో వెళుతూ ఉండేవాడు. ఎందుకో, ఏమిటో రహస్యం తెల్సుకోవాలనే కుతూహలంతో ఒకరాత్రి యుధిష్ఠిరుని తమ్ములు అనుసరిస్తారు. అక్కడ యుద్ధభూమిలో యుద్ధిష్ఠరుడు గాయపడిన వారికి సేవలు చేస్తున్న దృశ్యం చూచి వారు ఆశ్చర్యచకితులవుతారు. ఇంత ఆదరంగా ప్రేమతో సేవలు చేయటానికి మారువేషంలో రావల్సిన అవసరం ఏముంది అన్న? అని సోదరులు యుధిష్ఠరుని ప్రశ్నిస్తారు. ప్రసన్న వదనుడైన యుధిష్ఠరుడు … Read more