When the Divine Knocks, Will You Open the Door?

When the Divine Knocks, Will You Open the Door?

మహాత్ముడైన దాదూదయాల్ గృహస్థ జీవితం గడుపుతూ జీవనోపాధికోసం వ్యాపారం చేసేవాడు. ఒక నాడు సాయంత్రం అయన తన ఆదాయాన్ని లెక్క పెట్టుకుంటూ దుకాణంలో పనిలో లీనమై ఉంటాడు. బయట వర్షం పడుతోంది. కొంతసేపు అయిన తరువాత దాదూ తల త్రిప్పి చూడగా గురువు వర్షంలో తడుస్తూ కనిపిస్తాడు. దాదూ గాబరా పడుతూ లేచివెళ్ళి అంతవరకు చూడనందుకు క్షమించమని వేడుకుంటాడు. గురువు అతన్ని వారిస్తూ, వత్సా! నీవు నన్ను చూశావు, పిలిచావు. సరే కానీ నీ గుమ్మం ముందు … Read more

The Power of Self-Awareness and Spiritual Awakening

When the Divine Knocks, Will You Open the Door?

వివేకానందుడు రామకృష్ణుని వద్ద కూర్చుని నమస్కరించి, ఓ మహాత్మా! మానవుడు శ్రేష్టుడు, విచారశీలుడు అయినప్పటికీ ఒక దానికొకటి ఏ మాత్రం సంబంధంలేని రెండు విధాలైన భిన్న ప్రవృత్తులు వ్యక్తిలో దృష్టి గోచరమవుతున్నాయి. ఒక స్థాయికి చెందినవారు నికృష్టస్థితిని ఇష్టపడితే రెండవ స్థాయికి చెందినవారు ఉత్కృష్టతను పరమార్థ పరాయణతను ఇష్టపడుతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు. పరమహంస చిరునవ్వు నవ్వి, నాయనా! రెండు సిబ్బెలుగల త్రాసులో ఒక వైపు భారం ఎక్కువై వంగితే రెండవ వైపు భగవంతుడు … Read more

Knowledge, Action And Devotion.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

ఓ ఋషిపుంగవులారా! ఈ విధి వ్యవస్థలో ఈశ్వరుడు, జీవి, ప్రకృతి మూడు ఉన్నట్లే చైతన్య క్షేత్రంలో కూడా జ్ఞానం, కర్మ, భక్తి అనే మూడు ఉన్నట్లుగా విజ్ఞులు పేర్కొన్నారు. ఈ మూడింటిని విద్యార్థులు అధ్యయనం చేసిన రీతిలోనే ఒకొక్క విషయాన్ని అధ్యయనం చేస్తూ తరువాత దాన్ని జోడిస్తూ పెంచుకుంటూ పోవాలి. రెండు వస్తువుల కలయిక వల్ల మూడవ రూపం యేర్పడుతుంది. రాత్రి పగలు కలయిక వలన సంధ్య యేర్పడుతోందే గానీ ఈ సంధ్య రాత్రిగానీ, పగలుగానీ కానేకాదు. … Read more

The Prince Who Learned Compassion

When the Divine Knocks, Will You Open the Door?

సందీపుడు కాశీరాజ కుమారుడు. ఆయన బ్రాహ్మీ మూహుర్తంలో నిద్రలేచి వ్యాయామం, గుర్రపుస్వారీ మొదలగువన్నీ చేసేవాడు. విద్య, విజ్ఞానం, పాండిత్యం, రాజకార్యాల పట్ల అపరిమితమైన శ్రద్ధ అన్ని విధాలైన శుభలక్షణాలతో క్రమశిక్షణలో పెరుగుతూండేవాడు. జీవితంలో ఒక్కక్షణాన్ని కూడా వృధా చేసేవాడు కాదు. ఒకనాడు ఈయన గుఱ్ఱం మీద బయలుదేరి నగరమంతా తిరుగుచుండగా నగర పౌరులు స్నేహానురాగాలతో అతడిని చుట్టుముట్టారు. ఇంతలో ఒక కుర్రవాడు ప్రమాదవశాన రాజకుమారుని గుఱ్ఱం డెక్క తగిలి నేలమీదపడి విలవిలలాడసాగేడు. రాజకుమారుడు ఇదంతా ప్రత్యక్షంగా చూసికూడా … Read more

Beyond Karma: The Hidden Essence of a Meaningful Life

When the Divine Knocks, Will You Open the Door?

అద్వితీయమైన సుక్ష్మ బుద్ధిగలవాడు, తర్క ప్రవీణుడు అయిన ఉద్దాలకుడు మొట్టమొదటి పంక్తిలో ఆసీనుడై ఉన్నాడు. ఆయనలో నిండి ఉన్న ఉత్సాహం, కుతూహలం స్పష్టంగా మహర్షి కన్నులకు కనపడసాగింది. ఉద్దాలకుడు లేచి నిలబడి మహర్షికి పాదాభివందనం చేస్తూ యేమన్నాడంటే: ఓ మహత్మా! కర్మ ద్వారానే సమయం యొక్క సదుపయోగం అవుతుందని గతంలో మీరిచ్చిన విశ్లేషణ ద్వారా నాకొక సందేహం కల్గుతోంది. అందరూ ఒకే విధమైన కర్మ చేయుటలేదు. కర్మ విధి వ్యవస్థ యొక్క మర్యాదా బంధనం. అటువంటప్పుడు కర్మ … Read more

The Purification of the Mind.

When the Divine Knocks, Will You Open the Door?

ప్రతాప భానుడనే ఆయన సమస్త శత్రురాజులను ఓడించి వైభవాన్ని సంపదను సంపాదించి ప్రజలకు సమృద్ధిగా పంచిపెట్టి కీర్తివంతుడు కాగలిగాడే కానీ అహంకారాన్ని మాత్రం వదలుకోలేక పోయాడు. ఎంత గొప్ప వాడైనప్పటికీ అహంకారపూరితమైన ఆలోచనలకు వశుడవటం వలన అతడు శత్రురాజుల కపటానికి, బ్రాహ్మణ శాపానికి గురియై మరుజన్మలో రాక్షస యోనియందు రావణుడుగా జన్మిస్తాడు. ఇంచుమించు రాక్షసుల జీవిత చరిత్రలు ఎవరివి చూచినా వారి భ్రష్ట చింతనలు, దుష్టాచరణలే వారికి ఆ స్థితి కల్పించినట్లు చరిత్ర తెలియజేస్తోంది. నికృష్ట చింతనలతో … Read more

The Power Within: From Inner Strength to Spiritual Awakening.

When the Divine Knocks, Will You Open the Door?

అంతర్గత శక్తి: అంతర్గత బలం నుండి ఆధ్యాత్మిక జాగృతి వరకు ఒక దరిద్రుడు అందమైన రాజకుమార్తె పైన మనసుపడి ఆమెను పొందటానికి తన పురుష ప్రయత్నంతో అనంతమైన కృషి చేస్తాడు. లక్ష్యం అసంభవమైనదే అయినా సంకల్పం దృఢమైనది కావటంవల్ల అతడు సాధువుగా మారి ఆమెకై కఠోర తపస్సు చేస్తాడు. ధనవంతులు పేదలు అందరూ అతని తపోశక్తి గురించి విని అతని దర్శనార్థం రాసాగేరు. వారందరినీ చూచేసరికి ఆయన అంతర్నేత్రం తెరచుకొన్నది. ఏ దైవం పట్ల శ్రద్ధతో వీరంతా … Read more

The Wisdom of Detachment: From Worldly Attachment to Spiritual Freedom.

When the Divine Knocks, Will You Open the Door?

ప్రద్యుమ్నుడనే మహారాజుకు అతని రాజ్యం పట్ల గొప్ప మోహం. ఒకసారి ఈయనకు అసాధ్యమైన జబ్బు చేసింది. పరిచర్యకై పరిజనులు పురంధరుడనే మహర్షిని పిలుస్తారు. మరణశయ్యపై నున్న రాజును ఎలాగైనా బ్రతికించమని మహర్షిని ప్రార్థిస్తారు. అంతర్దృష్టితో చూచిన మహర్షి, రాజు శరీరం వదలి తూనీగగా మారి చెట్లపై తిరుగుతూ ఉంటాడనీ, ఎవరైనా దానిని పట్టుకొని చంపితే తిరిగి జీవిస్తాడని తెలియజేస్తారు. ఈ మాట పరిజనులు అంగీకరిస్తారు. అదేవిధంగా చేస్తారు కానీ ఎంత ప్రయత్నించినా ఆ పురుగు దొరక్క వారిని … Read more

The Divine Power Within: Seven Timeless Lessons for Self-Transformation.

When the Divine Knocks, Will You Open the Door?

కార్తవీర్యుడు వింధ్య ప్రాంతాన్నంతనూ జయించి సమస్త సేనతోను మిత్రరాజులతోను తరలివస్తూ నర్మదానది ఒడ్డున జమదగ్ని మహర్షి ఆశ్రమం వద్ద విశ్రమిస్తాడు. శిష్టాచారాన్ని పాటించే మహర్షి కార్తవీర్యుని ఆరోజుకి తన ఆతిథ్యం స్వీకరించి తిరిగి ప్రయాణం చేయుమని ఆహ్వనిస్తాడు. విజయగర్వంతోను, రాజ అహంకారంతోను కార్తవీర్యుడు మహర్షి ఆహ్వానాన్ని హేళనచేస్తూ ఒక పొద కుటీరంలో ఉండే నీ దయనీయ స్థితికి, నా విశాల సేనలకు సమన్వయం ఎలా కుదురుతుంది? అని ప్రశ్నిస్తాడు. మహర్షి ఓ చిరునవ్వు నవ్వి, రాజా! తపస్వి … Read more

Inner Strength is the Greatest Wealth.

When the Divine Knocks, Will You Open the Door?

ఒక రాజు వద్దకు ఒక సేవకుడు వస్తాడు. అతడిని నీపేరేమిటి? అని రాజు ప్రశ్నిస్తాడు. మీరు ఏ పేరుతో పిలిచినా పలుకుతాను అంటాడు. ఏమి పని చేస్తావు? తినటానికి ఏమికావాలి? అని ప్రశ్నిస్తాడు రాజు. ఏది పెడితె అది తింటాను. ఏ పని చేయించుకుంటే అది చేస్తాను అంటాడు. రాజు కాస్త చికాగ్గా అయితే ఇంతకీ నీవు కోరేది ఏమిటో చెప్పు అంటాడు. సేవకుడు చేతులు జోడించి రాజా! యజమానికి తనను తాను సమర్పించుకోవటం తప్ప సేవకుడికి … Read more