Live with Love, Serve with a Pure Heart.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

త్యాగం చెయ్యటం, ఇతరులకు సహాయం చెయ్యటం అనేవి తమకు తాము ఉద్ధరించబడటానికి లభించిన ఒక వైజ్ఞానిక ఉపచారం. ఇతరులకు మనము ఏదైతే ఇస్తామో అది రెట్టింపై మనకోసం దైవంయొక్క ఖజానాలో జమచేయబడుతుంది. తన రొట్టెను ఇతరులతో కలిసి పంచుకొని తినేవారికిదేనికీ లోటునేది ఏర్పడదు. కేవలం స్వార్థంతో తమ తిండి, తమ సుఖం తాము చూసుకొనే దురదృష్టవంతులే త్యాగంలో ఉన్న మధురిమను జారవిడచుకొంటూ ఉంటారు. ఉన్నత ఆదర్శాల పట్ల ఘనిష్టమైన ప్రేమ, శ్రద్ధ, ఎంత ఎక్కువ ఉత్పన్నమైతే వ్యక్తిలో … Read more

True Devotion: Selfless Service, Sacrifice And Welfare of All.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

అసలైన స్వర్గాధికారం గల వ్యక్తిని ఎవరినైనా వెదికి తీసుకొని రమ్మని విధాత జయవిజయులను భూలోకానికి పంపిస్తాడు. ధార్మిక కార్యక్రమాలలో లగ్నమైయున్న అనేక మందిని జయ విజయలు భూమిపై దర్ళించి. “ఇవన్నీ మీరెందుకు ఆచరిస్తున్నారని ప్రశ్నిస్తారు. “ఈ ప్రపంచం మాయ, దీనినుండి ముక్తి లభించాలి. అలాగే మాకు పాపవిమోచనం జరగాలి. అందుకే ఆచరిస్తున్నామని” వారు బదులు పలికారు. జయవిజయులు ముందుకు సాగుతుండగా రాత్రి కావటాన ఒక అంధుడు ఒక దీపాన్ని వెలిగించి బాటసారులకు వెలుగు చూపటంకోసం అరుగుపై పెట్టి, … Read more

TRUE SPIRITUALITY – THE PATH OF SELFLESS SERVICE.

Great Minds, Simple Lives.

బాగాదాద్ చక్రవర్తి ప్రజలపై అనేక అక్రమాలు, అత్యాచారాలు జరిపి దుఃఖపెట్టి అమితమైన ధనాన్ని ప్రోగుచేస్తాడు. ఆ రాజ్యంలో వ్యాపించిన స్వార్థం కూడగట్టే ప్రవృత్తి మహాత్ముడైన గురునానక్ కి తెలుస్తుంది. వాటి నివారణార్థం ఆయన బాగాదాద్ పట్టణంలో ప్రవేశించి సరిగ్గా రాజభవనానికి ఎదురుగాప్రక్కనే రాళ్ళను గుట్టగా ప్రోగుచేసి పెట్టుకుని కూర్చుంటాడు. భక్తనానక్ రాజ్యంలో ప్రవేశించిన వార్తవిని బాగ్దాద్ చక్రవర్తి ఆయన దర్శనార్థం వస్తాడు. రాళ్ళ గుట్టను చూచి ఆశ్చర్యంతో ఎందుకని ప్రశ్నిస్తాడు. దైవానికి కానుకగా ఇవ్వటానికి మరణానంతరం వీటిని … Read more

Rich in Heart, Rich in Life.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

కృష్ణపరమాత్మ ఒకనాడు కర్ణుని ఔదార్యం గురించి కీర్తిస్తూ ఉంటాడు. అర్జునుడు ఆ మాటను అంగీకరించక, ధర్మరాజు కంటే కర్ణుడు ఉదారుడు ఎంతమాత్రం కాదని వాదిస్తాడు. కృష్ణుడు అర్జునుని ముందు కర్ణుని ఔదార్యాన్ని ఋజువు పరచాలని నిర్ణయించి, ఒక వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని ధరించి ముందుగా ధర్మరాజు వద్దకు వస్తాడు. యజ్ఞ కర్మ నిమిత్తం బాగా ఎండిన కట్టెలు కావాలని అడుగుతాడు. ముమ్మరంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎంతగా ప్రయత్నించినా ధర్మరాజు ఎండు కట్టెలు సంపాదించలేకపోతాడు. తన అసమర్థతను … Read more

Everyone Has Something to Give.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

రవీంద్రనాథ్ ఠాగూరు ఒక వైపు జమీందారీ బాధ్యతలు, మరొకవైపు విశ్వమానవత్వం యొక్క బాధ్యత ఎదుట నిలబడి ఉండగా, విశ్వమానవత్వ బాధ్యతనే భుజస్కంధాల పైన వేసుకుంటాడు. పరాధీనమైయున్న సమాజాన్ని తన భావపూరిత రచనల ద్వారా ఉత్తేజ పరచి, కర్తవ్య పథంలోకి లాక్కొనివచ్చి నిలబెడతాడు. బంకించంద్ర ద్వారా ప్రజలకు అందించబడిన ఆనందమఠం, వందేమాతరం రవీంద్రుని ద్వారా జరిగిన ఏర్పాట్లే. ఆనాడు ప్లేగు వ్యాధి వ్యాపించినా, భయంకర పరిస్థితులలో సహచరుల సమేతంగా సమాజాన్ని సేవించిన సేవామూర్తి. ఏదో చిన్న కళాక్షేత్రంగా ప్రారంభమైన … Read more

Service and Selflessness.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

“విశ్వమానవత గొంతెత్తి పిలిచేటప్పుడు మహాపురుషులు, జీవాత్మలను సంసార పరమైన కోర్కెలు, వ్యామోహాలలో బంధించే మాయనుండి రక్షించడానికి దిగి వస్తూఉంటారు. వీరు తమ ప్రగతి పథాన్ని తమకు తామే నిర్మించుకుంటూ ఉంటారు”. ఆదిశంకరాచార్యకు బాల్యంనుండి ధర్మానికి సంస్కృతికి సేవచేయాలనే కోరిక ఉండేది కానీ సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి తల్లి అంగీకరించలేదు. ఉన్నత లక్ష్యాలను నెరవేర్చాలంటే మమకారాలను విడనాడక తప్పదని భావించిన బాలశంకరుడు ఒకనాడు నదిలో స్నానం చేస్తూ “ఆపదలో ఉన్నాను రక్షించుమని” కేకలు వేస్తాడు. కలత చెందుతున్న తల్లితో, అమ్మా! … Read more

Love that grows beyond oneself becomes Universal Love and leads to self-expansion.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

సిద్ధార్థుడు, దేవదత్తుడు కలిసి తోటలో విహరిస్తుండగా అందమైన రెండు రాజహంసలు ఆకాశంలో ఎగరటం చూసి అత్యంత ఆనందభరితుడై సిద్ధార్థుడు దేవదత్తుని కూడా చూడమంటాడు. అతడు బాణాన్ని తీసి ఒక హంసను కొట్టగా అది నేల కూలింది. ఆనందాన్ని దుఃఖంగా మార్చివేసింది. రక్తంలో తడిసి కొట్టుకుంటున్న రాజహంసను సిద్ధార్థుడు ఒడిలో పెట్టుకొని ప్రేమతో సేవచేసి రక్షిస్తాడు. అయినా దేవదత్తుడు హంస తనదని తనకివ్వమంటాడు. సిద్ధార్థుడు నిరాకరిస్తాడు. విషయం రాజదర్బారుకు చేరింది. చంపినవాని కంటే రక్షించినవాడు గొప్పవాడని రాజు తీర్పు … Read more

Devotion is not Just Words or Rituals.

Great Minds, Simple Lives.

జ్ఞానార్జనానంతరం కర్మభూమిలో కాలుమోపటం భారతభూమి యొక్క అర్ష సాంప్రదాయం. ప్రౌఢస్థితికి చేరేసరికి లోపలనుండి భక్తిభావనలు ఉప్పొంగుతాయి. పరివ్రాజక ధర్మాన్ని ఆచరించకుండా జీవింపజాలమంటూ ప్రజలే ఇల్లువదలి బయలుదేరుతారు. ఎప్పుడు ఏ పరిస్థితులు ఎదురైతే వాటికి తగినట్లే మహామానవులు జనసముదాయాలకు దారిచూపుతూ ఉంటారు. శృంగారరసం భక్తియొక్క రూపాన్ని వికృతంగా మార్చివేసి దాని ప్రభావాన్ని జనసముదాయాలపై అసహ్యంగా ముద్రించడం చైతన్య మహాప్రభువును కలచివేసింది. లక్ష్యప్రాప్తికి బదులు కుటిల మనోరంజకాన్ని కల్గించే సాధనంగా భక్తిని మార్చివేయడం ఆయన సహించలేకపోయాడు. బెంగాల్ నుండి బృందావనం … Read more

True Devotion Through Action.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

కోసలరాజైన ప్రసేనచిత్తుడు పరివ్రాజక ధర్మాన్ని స్వీకరిస్తాడు. అలాగే గౌతమి మహిళలకు శిక్షణనిచ్చి సాధనచేయించి కార్యక్షేత్రంలో ప్రవేశపెట్టే బాధ్యతను స్వీకరించింది. ప్రసేనజిత్తుని సోదరియైన సుమననుకూడా పరివ్రాజక వృత్తిలో ప్రవేశపెట్టాలని ఆమె ఆత్రుత చూపేది. ఇది గమనించిన తథాగతుడు గౌతమిని వారిస్తూ “ఆమెను ముందు గృహస్థ ధర్మాన్ని పరిపూర్ణ నిష్ఠతో పాటించనీ. ఆ ధర్నాన్ని ఆచరిస్తూనే సంఘారామంలో ఆమె చేయగల్గిన సేవాకార్యాలు చేస్తేచాలు. నెమ్మదిగా ఆమెలో కర్మనిష్ఠలో ఉప్పొంగిన భావవీచికలు పరివ్రాజక వృత్తి స్వీకరించుటలో ఆమెను వివశురాలిని చేస్తాయి.” అని … Read more

Karma, Duty and Selfless Service.

Karma, Duty and Selfless Service

కర్మనిష్ఠ ఆత్మజ్ఞానంతో సంయోగం చెందితే మహత్వపూర్ణమైన చమత్కారాలు జరుగుతాయి. వ్యక్తి ఏమంటే అది జరిగితీరుతుంది. జైతవన్ అనే నగరానికి చెందిన సీమక్ అనే శ్రేష్ఠి కడుపిసినారి. దీని కారణంగా ఆయనను కొడుకులు, కోడళ్ళు, బంధువులు ఎవ్వరూ కూడా గౌరవించేవారు కాదు. సరిగ్గా ఆ నగరంలోనే మహీధరా చార్యుడు అనే ఆయన ఇంటింటికి అందించాలనే కోర్కెతో వేదాలకు భాష్యం వ్రాశాడు. వేదజ్ఞానాన్ని ఇంటింటికి పంచటము అత్యంత ఆవశ్యకమైనదిగా తెలిసికూడా ధనభావం వల్ల ఆయన దానిని అచ్చువేయించలేకపోయాడు. ఇది ఇలా … Read more