If nature cannot impart the knowledge it has given us to the world, it will take that knowledge back to itself.

Karma, Duty and Selfless Service

ప్రకృతి మనకందించిన జ్ఞానాన్ని, ప్రపంచానికి అందించలేకపోతే ప్రకృతి ఆ జ్ఞానాన్ని వెన్నకి తీసుకుంటుంది. స్వామి రామతీర్థుడు ప్రసిద్ధి చెందిన భారతీయ విద్వాంసుడు. అధ్యయనం పట్ల వీరికి గల ఆసక్తి, సున్నిశితమైన బుద్ది చూచి లాహోర్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభావితుడై రామతీర్థుని సివిల్ సర్వీస్ పరీక్షకు పంపాలని నిర్ణయిస్తాడు. రామతీర్థునికి ఈ విషయం తెలియగానే ఆయన ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లి నమస్కరించి, అయ్యా! నేను నా పంటతో లాభాలు గడించాలని దానిని అమ్మలేదు. నేను పండించిన పంట పదిమందితో … Read more

The Guru Explains Truth and Duty Clearly and Directly.

The guru explains truth and duty clearly and directly.

గురువు వాస్తవాన్ని, కర్తవ్యాన్ని సూటిగా స్పష్టంగా తెలియచెబుతాడు. అనావృష్టికి గురియైన ప్రజల సహాయార్థం వారికి పని కల్పిస్తూ ఛత్రపతి శివాజీ ఒక వంతెన నిర్మాణం గావిస్తుంటాడు. అక్కడ పనిచేస్తున్న కూలీలనందర్ని చూచి శివాజీ తన దయవల్లనే ఇన్ని వేలమంది ప్రజలు కూలి చేసుకుని కడుపు నింపుకొంటున్నారని, తానా పనిని వారికి కల్పించి ఉండకపోతే ఆకలితో మాడి మరణించి ఉండేవారని భావిస్తూ గర్వంతో పొంగిపోతాడు. ఆ దారివెంట వెళుతూ సమర్థగురు రామదాసు ఆస్థితిలో శివాజీని చూచి పరిస్థితిని అవగతం … Read more

Don’t wander in the ruins of old memories.

Great Minds, Simple Lives.

వింధ్య పర్వత శిఖరం మీద ఉత్తర దక్షిణ దిక్కులలో రెండు చీమలు నివసిస్తూ ఉండేవి. ఉత్తరాన ఉన్న చీమ నావద్ద కావల్సినంత పంచదార ఉన్నది కోరినంత తిని నోరు తీపిచేసుకోమని రెండవ చీమను ఆహ్వానిస్తుంది. ఆహ్వనాన్ని మన్నించి వచ్చిన చీమ పరిసరాలన్నీ తిరిగి సాయంత్రం చికాకుతో ఉత్తరాన్న ఉన్న చీమను తిట్టిపోస్తూ, నన్నెందుకు మోసగించావు? పంచదార ఎక్కుడా లేదని చెప్పి కోపంతో వెళ్లిపోతుంది. ప్రక్క కుటీరంలో కూర్చొని ఈ చీమల వ్యవహారాన్ని తిలకిస్తున్న ఒక శిష్యుడు గురువుతో … Read more

The Gurus have kept their Mantra Power in space for the good of all

From Attachment to True Love - A Path of Service, Compassion and Dharma

అందరికి మేలు జరగడం కోసం గురువులు తమ మంత్రశక్తిని అంతరిక్షంలో నిలిపి ఉంచారు. జాలితోనో ప్రేమతోనో పాత్రతను చూడకుండా ఫలితాలను ప్రసాదించి కోరికలు తీర్చటం మొదలుపెడితే లాభం లేకపోగా అనర్థం వాటిల్లే ప్రమాదం ఉంది. ఒక విశేష నక్షత్రంతో ఒక మంత్రాన్ని ఉపయోగించి ఆకాశం నుండి స్వర్ణ ముద్రలను వర్షింపచేసే విద్య ఒకటి ఉంది. కొన్ని విద్యలు లుప్తమైపోరాదనే దృష్టితో బుద్ధుడు ఆత్మ సాక్షాత్కారానికి యోగసాధన చేసిన ప్రదేశంలోనే తంత్ర విద్యకు సంబంధించిన కఠోర సాధనకూడా చేసాడు. … Read more

The Radiance of the Sun’s Wheel is Life Force.

From Attachment to True Love - A Path of Service, Compassion and Dharma

సూర్య చక్రం యొక్క ప్రకాశతత్వమే ప్రాణశక్తియే. విక్రాంతుడనే రాజు అడవిలో అలసిపోయి ఆకలితో తిరుగుతూ ఉండగా ఒక సాధరణ మైన రైతు అతనికి అన్నం పెట్టి ఆశ్రయమిస్తాడు. రాజు సంతుష్టుడై రైతుకు తన రాజముద్రికనిచ్చి ఆపదలు అవసరాలు కల్గినపుడు నా వద్దకు తప్పక వచ్చి సహాయాన్ని పొందుమని చెప్పి శెలవు తీసుకుంటాడు. ఒక సంవత్సరం పంటలు పండక రైతు ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకొంటాడు. ఆ సమయంలో అతనికి రాజముద్రిక రాజు మాటలను గుర్తుచేస్తుంది. రాజముద్రిక సహకారంతో అతను … Read more

The Guru is Omnipotent, Omnipresent and Omniscient.

From Attachment to True Love - A Path of Service, Compassion and Dharma

గురువు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు. కధ [Story]: ఆరుణి, ఉపమన్యు అనే బాలకులు ప్రామాణికతకు ప్రతిరూపాలు. పొలం గట్టు తెగిందేమో చూచి రమ్మని గురువు ఘౌర వర్షంలో ‘ఆరుణిని’ పంపిస్తాడు. వెళ్ళేసరికి తెగిఉన్న పొలం గట్టు పూడ్చటానికి అరుణి చేసిన ప్రయత్నాలేవి ఫలించక ప్రవాహానికి అడ్డుగా స్వయంగా తానే పడుకొని నీటిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఎంతకీ తిరిగి రాని శిష్యుని వెదకుతూ వచ్చిన ధౌమ్య మహర్షి, శిష్యుని ప్రామాణికతను ప్రత్యక్షంగా చూస్తాడు. గురువు అప్పగించిన బాధ్యతను నిర్వహించటానికి … Read more

A practitioner should spend his time the same way a miser spends his money.

From Attachment to True Love - A Path of Service, Compassion and Dharma

పిసినారి డబ్బుని ఎలా ఖర్చు పెడతాడో సాధకుడు కూడా కాలాన్ని అలా ఖర్చు పెట్టాలి. ఒక వ్యక్తి ఆత్మ, మరణానంతరం యమధర్మరాజు ఎదుట హాజరు పరచబడింది. ఈ వ్యక్తి తపోసంపన్నుడనీ, నిండు యవ్వనంలోనే తల్లి తండ్రులను, ఆలుబిడ్డలను, భవబంధనాలను త్యజించవేసి తపో భూమికి పోయిన ధన్యుడని యమదూతలు తెలియ చెబుతారు. యమధర్మరాజు చిరునవ్వు నవ్వి స్వకుటుంబీకుల పట్ల విశ్వాస ఘాతాన్ని ఆచరించి కర్తవ్యాలను ఎగవేసి ఇతను చేసిన తపస్సు ఆధ్యాత్మ చింతన మహాపాపంగా లెఖ్ఖింబడింది. కాబట్టి ఇతడు … Read more

Even the gods co-operate with the righteous.

From Attachment to True Love - A Path of Service, Compassion and Dharma

ధర్మనిష్ఠుడు కి దేవతల సహితం సహకరిస్తారు. రఘు మహారాజొకసారి లోక కళ్యాణార్థం “సర్వమేధ” అనే యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. తన వద్దనున్న సమస్త సంపదను ప్రజాక్షేమం కోసం ఖర్చుచేసి, ఒక మట్టి పాత్రతో దర్భాసనం పై ఆసీనుడై ఉండగా కౌత్స మహర్షి గురుదక్షిణ కొరకు ధనాన్ని ఆశించి రఘుమహారాజు రాజ్యానికి వస్తాడు. రాజు పరిస్థితిని చూచి ధనాన్ని కోరకుండా తిరిగి వెళ్లిపోతాడు. కానీ దానశీలుడైన రఘుమహారాజు మహర్షి ఏదో కార్యార్థియై వచ్చిన సంగతిని గ్రహిస్తాడు. మహర్షి ద్వారా విషయాన్ని … Read more

Nature Always Provides The Conditions To Teach New Things.

From Attachment to True Love - A Path of Service, Compassion and Dharma

Nature [ప్రకృతి] ఎప్పుడు మీకు కొత్త విషయాలను నేర్పడానికి కావలసిన పరిస్థితులను కల్పిస్తుంది. గంగ ఒడ్డున కూర్చొని ఒక వేదాంతి జీవ-బ్రహ్మల ఏకత్వం గూర్చి సందేశం చెపుతూ ఉంటాడు. మధ్యలో ఒక జిజ్ఞాసువు లేచి నిలబడి, అయ్యా! ఈశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడని చెబుతున్నారు కదా! కానీ జీవుడు అలాకాదే. అల్పజ్ఞానం, స్వల్ప సామర్ధ్యం కలిగినవాడు జీవుడు. ఈ విధంగా భిన్నత్వం కనిపిస్తూ ఉండగా ఏకత్వం ఎలా ఒప్పుకోగలం? అని ప్రశ్నిస్తాడు. వేదాంతి చిరునవ్వుతో అయితే ఎదురుగా ప్రవహిస్తున్న … Read more

The Power of the Supreme Soul is Superior to the Power of the Self.

From Attachment to True Love - A Path of Service, Compassion and Dharma

ఆత్మ శక్తి కంటే పరమాత్మ శక్తి శ్రేష్ఠమైనది మహాభారత యుధ్ధం ముగిశాక మహర్షి జరత్కారునితో శిష్యుడు గురుదేవా! యుద్ధ విద్యలో కర్ణుడు [Karna] అర్జునుని [Arjuna] కంటె శ్రేష్టుడు, గొప్పదాత, ఆత్మబల సంపన్నుడు. అయినా అర్జునుని చేతుల్లో ఎందుకు ఓడిపోయాడని ప్రశ్నిస్తాడు. గురువు శిష్యుని ప్రశ్న విని, నాయనా! కృష్ణుడు [Krishna] నారాయణుడు. [Arjuna] అర్జునుడు నరుడు. ఈ నరనారాయణుల కలయిక మాత్రమే అసుర నాశనం చేయగలదు. అర్జునుని కంటే కర్ణుడు అనేక విధాల శ్రేష్టుడే అయినా … Read more