Take the Inspiration Given by the Guru and Achieve Every Task with your own Strength.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

గురువు ఇచ్చిన ప్రేరణను అండగా తీసుకుని మీ అత్మ శక్తితో ప్రతి పనిని సాధించండి. శ్రీ రామకృష్ణ పరమహంస దేహాన్ని వదిలిన తరువాత శిష్యులు, గురువు తమ కోసం ఒక మఠాన్ని గానీ, ఆశ్రమాన్ని గానీ ట్రస్టును గానీ స్థాపించి వెళ్లలేదని విచారాన్ని వ్యక్తం చేస్తారు. వివేకానందుడు వారి విచారాన్ని దూరం చేస్తూ, సోదరలారా! మన గురువు మనకు జీవితాన్ని ఎలా జీవించాలో తెలిపే విద్యని నేర్పాడు. వివేకానందుని సందేశంలోని శక్తి వారిలోని విచారాన్ని దూరంచేసింది. అందరూ … Read more

The Preservation of Wealth is Possible only through the Practice of Temperance.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

ఎవరైతే ఐశ్వర్యాన్ని పొంది అహంకారంతో, బద్దకంతో ఉంటారో అట్టివారు పతనంచెందుతారు. అనేకమైన శారీరక బాధలతో సతమతమవుతూ, రోగనివారణకు చాలా ధనాన్ని ఖర్చుచేసి ఫలితం లేక ఒక రోగి రాజవైద్యుడైన సారంగధరుని వద్దకు వస్తాడు. సారంగధరుడు ఆ రోగికి ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ, నియమపాలన ద్వారా కాలానుగుణంగా జీవించమని సలహా ఇస్తాడు. రోగి సలహాని ఉపేక్షిస్తూ ఇవన్నీ ఆచరించేవే గానీ బలానికి, రోగ నివారణకు ఏమైనా ఔషధాన్ని ఇవ్వమని అడుగుతాడు. వైద్యుడు చిరునవ్వు నవ్వి నాయనా నేను చెప్పిన … Read more

Life is Like a Kamadhenuvu

From Attachment to True Love - A Path of Service, Compassion and Dharma

“జీవితం” కామధేనువు. ఈగలు రెండు రకాలు. ఒక రకం ఈగలు తేనె తప్పించి వేరే ఏమి తినవు. వీటిని తేనె టీగలు అంటారు. రెండవ రకం ఈగలు కూడా తేనెపట్టుని పట్టుకుని ఉంటాయి. కానీ ఎక్కడైనా కుళ్ళిన పదార్థాలు కనిపిస్తే దానిని వదిలి అటు పరుగుపెడతాయి. ఇదేవిధంగా ప్రజల మనస్తత్వాలు కూడా రెండు విధాలు. ఒక రకం వ్యక్తులు సంసార బంధనంతో అనురక్తులై ఉంటారు. వీరిని ఈశ్వర చింతనలోనికి లాక్కొని వచ్చినా, వారు అక్కడ నిలువక విషయాసక్తికరమైన … Read more

Each Step Definitely Leads to a Better Path.

Each Step Definitely Leads to a Better Path.

ఒకొక్క అడుగు ఖఛితంగా మంచి మార్గము వైపు తీసుకువెళ్తుంది. ఒక రైతు తన కుమారులకు రాబోతున్న వర్ష ఋతువులో పంటను నాటవలసిన బాధ్యత ఒప్పగిస్తాడు. వారు సరేనని అంగీకరిస్తారు. చెప్పిన ప్రకారం వర్ష ఋతువు రానేవచ్చింది. కుండపోతగా వర్షం పడింది. కుమారులు వెళ్లి దాచి పెట్టిన విత్తనాలు పొలంలో వెదజల్లి వచ్చేరు. నాల్గుగు రోజుల తరువాత తండ్రి వచ్చి విషయాన్ని విని తలబాదుకొన్నాడు. నాయనలారా! ముందు నేలను శుభ్రం చేయకుండా విత్తనాలు జల్లితే ఏమి ప్రయోజనమయ్యా! పంట … Read more

There is no Deity Greater than Human Life, nor is there any Worship Greater than the Respect for Human Life.

From Attachment to True Love - A Path of Service, Compassion and Dharma

మానవ జీవితం కంటే గొప్ప దేవతగానీ మానవ జీవితోపాసనను మించిన ఉపాసన గానీ మరేదిలేదు. వ్యాస పీఠం మీద ఆశీనుడై జ్ఞానకాంతులు వెదజల్లుతూన్న మహర్షి కి శృంగి పాదనమస్కారం చేసి, మహాత్మా! “మానవుడు సుఖ సమృద్ధులతో కీర్తివంతుడై అడుగడుగునా ప్రత్యక్ష ఫలితాలను పొందుతూ జీవించాలంటే ఏ దేవత ఉపాసన శ్రేష్ఠమైనదో కూడా తెలియజేయాలని కోరిన మీదట శృంగిని మహర్షి ఆశీర్వాదిస్తూ ఏమన్నారంటే “మానవ జీవితం” కంటే గొప్ప దేవత గానీ మానవ జీవితోపాసనను మించిన ఉపాసన గానీ … Read more

You are the Reason for all the Situations that Happen to You.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

నీకు వచ్చే పరిస్థితులన్నింటికి నీవే కారణం. అగ్నివేషుడనే ఆచార్యుని శిష్యుడు ఒకనాడు, గురుదేవా! రోగ నివారణ ఒకటే చాలదని, ఆరోగ్య సంరక్షణ, బలహీనతయొక్క నిర్మూలన, అత్యంత ఆవశ్యకమని మీరు చెబుతూ ఉంటారు. ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకుంటే రోగం దానంతటదే నయం అయిపోతుంది కదా, మిగిలిన తాపత్రయాలన్నీ ఎందుకు? అని ప్రశ్నిస్తాడు. అయుర్వేద విద్యలో మర్మగ్నుడైన అగ్నివేషుడు, గంభీర స్వరంతో, వత్సా! ఏదైనా ఒక పోషకతత్వం యొక్క ఉపయోగం శరీరం నుండి విజాతీయ ద్రవ్యాలను తొలగించినపుడు మాత్రమే సాధ్యమవుతుంది. … Read more

Karma Yogis Easily Attain Wealth, Fame, and Prestige.

Karma Yogis Easily Attain Wealth, Fame, and Prestige.

కర్మ యోగులకు సంపద, కీర్తి, ప్రతిష్ఠ, ఒకటేమిటి సర్వస్వం సునాయాసంగా లభిస్తాయి. అశోకుని రాజ్యంలో అనావృష్టి సంభవించి ప్రజలు ఆకలి దప్పులతో అలమటిస్తున్న సమయమది. అశోకుడు అన్న రాశులను, అన్న సత్రావులను యేర్పాటుచేసి ఉదయం మొదలు సాయంత్రం వరకు విరామంలేకుండా అన్నదానం చేయించసాగాడు. ఒకరోజు భోజన వితరణ సమయం పూర్తియై అందరూ నిష్క్రమిస్తూ ఉండగా ఒక వృద్ధుడు ఆకలితో వచ్చి అన్నం పెట్టుమంటాడు. కానీ వారు నిరాకరించి సమయం ముగిసిపోయిందని రేపు ఉదయాన్నే రమ్మని వృద్ధుని పంపివేస్తారు. … Read more

A True Karma Yogi

Each Step Definitely Leads to a Better Path.

నిజమైన కర్మ యోగి ఒక బ్రాహ్మణుడు జీవితం మొత్తం మీద నాలుగు మహా యజ్ఞాలను నిర్వహిస్తాడు. అయినా ఆయన అంతిమకాలంలో పిరిస్థితులు ఎంతగానో దిగజారి దారిద్ర్యాన్ని భరించలేక నాల్గింటిలో ఒక యజ్ఞఫలాన్ని ధర్మరాజుకి అమ్మి జీవిత చరమాంకాన్ని సుఖంగా గడపాలని బయలుదేరుతాడు. మార్గమధ్యలో ఆకలివేసి ఒక చెట్టు క్రింద కూర్చొని తనవద్దనున్న రొట్టెలమూటను విప్పుకుంటాడు. ఇంతలో పదిరోజులుగా ఆకలి బాధతో పరితపిస్తున్న ఒక సన్యాసి చెట్టుక్రిందకు వచ్చి చేయిజాపుతాడు. బ్రాహ్మణుడు ఆ దరిద్ర నారాయణునకు నమస్కరించి సగౌరవంగా … Read more

Dispassion must be shown for the purpose.

The True Meaning of Wealth: Selflessness, Detachment and Generosity.

వైరాగ్యం లక్ష్యం కోసం చూపించాలి. నరేంద్రుడు తరచుగా పరమహంస వద్దకు దక్షిణేశ్వరానికి వెళుతూ ఉండేవాడు. త్రికాలజ్ఞుడైన పరమహంసకు నరేంద్రుని భావి స్వరూపం తెలుసు. కానీ సంసార బంధనాల నుండి శిష్యుణ్ణి విడిపించి, ఆత్మబోధ చేయడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే నరేంద్రునికి ఎన్ని అవకాశాలు కల్పించినా పరమహంస ముందు అతడెప్పుడూ తన ఉద్యోగం గురించే నివేదించేవాడు. ఇంక చిట్టచివరకు పరమహంస నీ సమస్య కాళీమాత చరణాలవద్ద సమర్పించు అంటూ ఆదేశించాడు. ఆ విరాట్ స్వరూపాన్ని దర్శించి … Read more

If we want to do it, we will do it regardless of who says no.

If we want to do it, we will do it regardless of who says no.

చెయ్యాలనే ఇష్టం ఉంటే ఎవరు వద్దన్నా చేస్తాము. ఆర్యసమాజంలో ప్రసిద్ధ నాయకుడైన స్వామి శ్రద్ధానంద యువకుడుగా ఉన్నప్పుడు ఒకనాడు జూదంలో డబ్బులన్నీ కోల్పోయి, ఆ రోజు మాంస భక్షణకు వీలులేక, మద్యపానం మత్తులో పడుతూ లేస్తూ ఒక వేశ్య ఇంటికి వెళ్లి రాత్రంతా గడిపి ఆకలితో ఇల్లు చేరుకుంటాడు. అతని రాకకై ఎదురుచూస్తూ అతని ఇల్లాలు రాత్రంతా నిద్రపోక, భర్త ఇల్లు చేరగానే దుర్వాసనతో కూడిన దుస్తులు మార్చి, పాలు వేడిచేసి త్రాగించి ప్రేమతో పాదాలు ఒత్తుతూ … Read more