Take the Inspiration Given by the Guru and Achieve Every Task with your own Strength.
గురువు ఇచ్చిన ప్రేరణను అండగా తీసుకుని మీ అత్మ శక్తితో ప్రతి పనిని సాధించండి. శ్రీ రామకృష్ణ పరమహంస దేహాన్ని వదిలిన తరువాత శిష్యులు, గురువు తమ కోసం ఒక మఠాన్ని గానీ, ఆశ్రమాన్ని గానీ ట్రస్టును గానీ స్థాపించి వెళ్లలేదని విచారాన్ని వ్యక్తం చేస్తారు. వివేకానందుడు వారి విచారాన్ని దూరం చేస్తూ, సోదరలారా! మన గురువు మనకు జీవితాన్ని ఎలా జీవించాలో తెలిపే విద్యని నేర్పాడు. వివేకానందుని సందేశంలోని శక్తి వారిలోని విచారాన్ని దూరంచేసింది. అందరూ … Read more