If knowledge is not put into practice and remains merely a pleasure to hear, then that knowledge is useless.
జ్ఞానం ఆచరణగా మారక శ్రవణానందంగా మిగిలిపోయే పక్షంలో ఆ జ్ఞానం శుద్ధదండగ. పిప్పలాద మహర్షి కి నమస్కరించి శ్వేతకేతు ఇలా అన్నాడు. “దేవా! మీరు మానవ స్థాయి గురించి చర్చించేటప్పుడు ఈశ్వరానుగ్రహం, వ్యక్తి సౌభాగ్యం ఈ రెండింటి గూర్చి చర్చించారు. మనిషి సర్వవిధాల స్వతంత్రుడు, పరిపూర్ణుడు అయినపుడు అతనికి ప్రగతి పథంలో ముందుకు పోవడానికి ఎవ్వరి సహాయం, సహకారం అవసరం లేదా? అతని స్వాతంత్ర్యంలో అవరోధం అనేదానికి ఆస్కారమే ఉండదా? అతను ఏది కోరుకుంటే అది సిద్ధించి … Read more